(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.218. అధ్యాయః 218
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి శిష్యాయ గురూక్తవార్ష్ణేయాధ్యాత్మానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

గురురువాచ। 12-218-0x(6094)(73829)
నిష్కల్మషం బ్రహ్మచర్యమిచ్ఛతాచరితుం సదా।
నిద్రా సర్వాత్మనా త్యాజ్యా స్వప్నదోషమవేక్షతా॥ 12-218-1(73830)
స్వప్నే హి రజసా దేహీ తమసా చాభిభూయతే।
దేహాంతరమివాపన్నశ్చరత్యపగతస్మృతిః॥ 12-218-2(73831)
జ్ఞానాభ్యాసాజ్జాగరితా జిజ్ఞాసార్థమనంతరం।
విజ్ఞానాభినివేశాత్తు స జాగర్త్యనిశం సదా॥ 12-218-3(73832)
అత్రాహ కోన్వయం భావః స్వప్నే విషయవానివ।
ప్రలీనైరింద్రియైర్దేహీ వర్తతే దేహవానివ॥ 12-218-4(73833)
అత్రోచ్యతే యథా హ్యేతద్వేద యోగేశ్వరో హరిః।
తథైతదుపపన్నార్థం వర్ణయంతి మహర్షయః॥ 12-218-5(73834)
ఇంద్రియాణాం శ్రమాత్స్వప్నమాహుః సర్వగతం మనః।
`తన్మయానీంద్రియాణ్యాహుస్తావద్గచ్ఛంతి తాని వై॥ 12-218-6(73835)
అత్రాహుస్త్రితయం నిత్యమతథ్యమితి చేచ్చ న।
ప్రథమే వర్తమానోఽసౌ త్రితయం చేతి సర్వదా॥ 12-218-7(73836)
నేతరావుపసంగంయ విజానాతి కథంచన।
స్వప్నావస్థాగతో హ్యేష స్వప్న ఇత్యేవ వేత్తి చ॥ 12-218-8(73837)
తదప్యసదృశం యుక్త్యా త్రితయం మోహలక్షణం।
యదాత్మత్రితయాన్ముక్తస్తదా జానాత్యసత్కృతః॥' 12-218-9(73838)
మనసస్త్వప్రలీనత్వాత్తత్తదాహుర్నిదర్శనం।
కార్యే చాసక్తమనసః సంకల్పో జాగ్రతో హ్యపి।
యద్వన్మనోరథైశ్చర్యం స్వప్నే తద్వన్మనోగతం॥ 12-218-10(73839)
సంసారాణామసంఖ్యానాం కామాత్మా తదవాప్నుయాత్।
మనస్యంతర్హితం సర్వం వేద సోత్తమపూరుషః॥ 12-218-11(73840)
గుణానామపి యద్యేతత్కర్మణా చాప్యుపస్థితం।
తత్తచ్ఛంసంతి భూతాని మనో యద్భావితం యథా॥ 12-218-12(73841)
తతస్తముపసర్పంతి గుణా రాజసతామసాః।
సాత్వికా వా యథాయోగమానంతర్యఫలోదయం॥ 12-218-13(73842)
తతః పశ్యంత్యసంబంధాన్వాతపిత్తకఫోత్తరాన్।
రజస్తమోభవైర్భావైస్తదప్యాహుర్దురత్యయం॥ 12-218-14(73843)
ప్రసన్నైరింద్రియైర్యద్యత్సంకల్పయతి మానసం।
తత్తత్స్వప్నేప్యుపరతే మనో బుద్ధిర్నిరీక్షతే॥ 12-218-15(73844)
వ్యాపకం సర్వభూతేషు వర్తతే దీపవన్మనః।
ఆత్మప్రభావాత్తం విద్యాత్సర్వా హ్యాత్మని దేవతాః॥ 12-218-16(73845)
మనస్యంతర్హితం ద్వారం దేహమాస్థాయ మానుషం।
యత్తత్సదసదవ్యక్తం స్వపిత్యస్మిన్నిదర్శనం॥ 12-218-17(73846)
`వ్యక్తభేదమతీతోఽసౌ చిన్మాత్రం పరిదృశ్యతే।'
సర్వభూతాత్మభూతస్థం తమధ్యాత్మగుణం విదుః॥ 12-218-18(73847)
లిప్సేన మనసా యశ్చ సంకల్పాదైశ్వరం గుణం।
ఆత్మప్రసాదాత్తం విద్యాత్సర్వా హ్యాత్మని దేవతాః॥ 12-218-19(73848)
ఏవం హి తపసా యుంజ్యాదర్కవత్తమసః పరం।
త్రైలోక్యప్రకృతిర్దేహీ తమసోంతే మహేశ్వరం॥ 12-218-20(73849)
తపో హ్యధిష్ఠితం దేవైస్తపోఘ్నమసురైస్తమః।
ఏతద్దేవాసురైర్గుప్తం తదాహుర్జ్ఞానలక్షణం॥ 12-218-21(73850)
సత్త్వం రజస్తమశ్చేతి దేవాసురగుణాన్విదుః।
సత్త్వం దేవగుణం విద్యాదితరావాసురౌ గుణౌ॥ 12-218-22(73851)
`సత్త్వం మనస్తథా బుద్ధిర్దేవా ఇత్యభిశంబ్దితాః।
తైరేవ హి వృతస్తస్మాజ్జ్ఞాత్వైవం పరమం-----॥ 12-218-23(73852)
నిద్రావికల్పేన సతాం---- విశతి లోకవత్।
స్వస్థో భవతి గూఢాత్మా కలుషైః పరివర్జితః॥ 12-218-24(73853)
నిశాదికా యే కథితా లోకానాం కలుషా మతాః।
తైర్హీనం యత్పురం శుద్ధం బాహ్యాభ్యంతరవర్తినం।
సదానందమయం నిత్యం భూత్వా తత్పరమన్వియాత్॥ 12-218-25(73854)
ఏవమాఖ్యాతమత్యర్థం బ్రహ్మచర్యమకల్మషం।
సర్వసంయోగహీనం తద్విష్ణ్వాఖ్యం పరమం పదం।
అచింత్యమద్భుతం లోకే జ్ఞానేన పరివర్తతే॥' 12-218-26(73855)
బ్రహ్మ తత్పరమం జ్ఞానమమృతం జ్యోతిరక్షరం।
యే విదుర్భావితాత్మానస్తే యాంతి పరమాం గతిం॥ 12-218-27(73856)
హేతుమచ్ఛక్యమాఖ్యాతుమేతావజ్జ్ఞానచక్షుషా।
ప్రత్యాహారేణ వా శక్యమవ్యక్తం బ్రహ్మ వేదితుం॥ ॥ 12-218-28(73857)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి అష్టాదశాధికద్విశతతమోఽధ్యాయః॥ 218॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-218-2 అపగతస్పృహః ఇతి ఝ. పాఠః॥ 12-218-11 వేద సోఽంతరపూరుషః ఇతి ట. పాఠః॥ 12-218-16 అప్రతిమం మనః ఇతి ధ. పాఠః। అప్రతిధం మనః ఇతి ఝ. పాఠః॥ 12-218-21 గుప్తం జ్ఞానాజ్ఞానస్య లక్షణమితి థ. ధ. పాఠః॥ 12-218-27 బ్రహ్మ తత్పరమం వేద్యం ఇతి ట. థ. పాఠః। యే విదుః సాత్వికాత్మానః ఇతి థ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.